ఎగ్జిక్యూటివ్ కమిటీ

Ashok Babu Kolla

అశోక్ బాబు కొల్లా

Secretary

తనసేవలతో ప్రత్యేక గుర్తింపు పొందిన అశోక్ బాబు కొల్లా

ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు సంఘమైన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా- TANA) ఎన్నికల్లో శ్రీనివాస గోగినేని ప్యానల్ తరఫున కొల్లా అశోక్ బాబు కార్యదర్శి పదవికి పోటీచేస్తున్నారు. ప్రస్తుతం కోశాధికారి పదవిలో ఉన్న కొల్లా అశోక్ బాబు గత 14 సంవత్సరాల నుండి తానాకు వివిధ హోదాలలో ఆయన చేసిన సేవలు ఆయనకు మంచి పేరు ప్రతిష్టలు, గుర్తింపు తీసుకువచ్చాయి. రాబోయే ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి కార్యదర్శి పదవికి ఎంపిక చేయాలని తానా సభ్యులను అశోక్ బాబు కోరుతున్నారు. అమెరికాలోని ఓహాయా రాష్ట్రంలో కొల్లా అశోక్ బాబు అందరికీ పరిచయమయిన వ్యక్తి. ఆ రాష్ట్రం అశోక్ బాబుకి అరుదైన గౌరవం ఇచ్చింది. ఆగస్టు 26ను ఇకపై ‘తానా-అశోక్ కొల్లా డే’‌గా గుర్తిస్తున్నట్టు ఒహాయో రాష్ట్రంలోని ఆక్రాన్ నగర మేయర్ డేనియల్ హోరిగన్ గతంలో ప్రకటించారు.తెలుగు ప్రజలకే కాకుండా.. ఆక్రాన్ నగర పౌరులకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా తానా ఈ గౌరవం దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటూ అమెరికాలోని తెలుగు వారి అభ్యున్నతి కోసం తానా విశేషంగా కృషి చేస్తుంది.

శిరీష తూనుగుంట్ల

Treasurer

తెలుగువారి సేవలో శిరీష తూనుగుంట్ల

శిరీష తూనుగుంట్ల సేవా కార్యక్రమాలు

  • గృహ హింస సమస్యలతో సహాయం కోసం ఎవరు సంప్రదించినా వాటిని పరిష్కరించడంలో నేను ముందున్నాను.90 కి పైగా సమస్యలను పరిష్కరించాను. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలతో సమన్వయం చేయడం ద్వారా సమస్య పరిష్కారంతో పాటు వారికి అవసరమైన మద్దతును అందించాను.
  • తానా ఫౌండేషన్ ద్వారా భారతదేశం మరియు USAలలో COVID-19 సహాయక చర్యలు చేపట్టాను.
  • మదర్స్ డే 2020 సందర్భంగా, “అమ్మా నీకు వందనం” అనే కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.
  • తానా – యంగ్ తరంగ్ 2020 – యువత సాధికారత కార్యకలాపాలకు మద్దతుగా విజయవాడ KL యూనివర్సిటీ క్యాంపస్‌లో కార్యక్రమం నిర్వహించాను.
Srini Yalavarthi

శ్రీనీ యలవర్తి

Joint Secretary

Rajanikanth Kakarla

రజనికాంత్ కాకర్ల

Joint Treasurer

Vamsi Vasireddy

వంశి వాసిరెడ్డి

Community Service Coordinator

Madhuri Yeluri

మాధురి ఏలూరి

Cultural Service Coordinator

Rajani Akurati

రజని ఆకురాతి

Women Services Coordinator

Satish Punati

సతీష్ పూనాటి

Councilor At Large

Shashank Yarlagadda

శశాంక్ యార్లగడ్డ

International Coordinator

Sridhar Kumar Kommalapati

శ్రీధర్ కుమార్ కొమ్మలపాటి

Sports Coordinator